విద్యార్థులకు గుడ్న్యూస్.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
శీతాకాలంలో చలి పంజా విసురుతుంది. పెరుగుతున్న చలి కారణంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొన్ని పాఠశాలకు సెలవులు ప్రకటించింది. లక్నో, బరేలీ, షాజహాన్పూర్ జిల్లాల్లో స్కూళ్లకు జనవరి 16 వరకు సెలవు పొడిగించారు. కొన్ని స్కూల్స్ ఆన్లైన్ క్లాస్లు నిర్వహిస్తున్నాయి.