Gandhi Bhavan: గాంధీభవన్‌లోకి గొర్రెల మంద.. యాదవుల వినూత్న నిరసన ఎందుకంటే?
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లోకి గొర్రెలను పంపి యాదవులు వినూత్నంగా నిరసన తెలిపారు. మంత్రివర్గంలో యాదవ సామాజిక వర్గానికి స్థానం కల్పించాలని కోరుతూ నిరసన తెలుపుతున్నారు. గొర్ల కాపరుల సంక్షేమ సంఘం సోమవారం ఉదయం గొర్రెలను పంపారు.