iPhone 15పై అరాచకమైన ఆఫర్ భయ్యా.. ఏకంగా రూ.15 వేల డిస్కౌంట్!
ఐఫోన్ కొనుక్కోవాలని చూసే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.69,900 ఉండగా.. ఇప్పుడు రూ.57,999లకే లిస్ట్ అయింది. అలాగే బ్యాంక్ ఆఫర్‌తో మరింత తక్కువకే కొనుక్కోవచ్చు.