ఫ్లిప్‌కార్ట్ Flipkart SASA LELE Saleను ప్రారంభించింది. పలు ఫోన్లపై ఆఫర్లు ప్రకటించింది.
Google Pixel 9a ఫోన్ 8/256GB వేరియంట్ రూ.48,749కి లభిస్తుంది.
SBI క్రెడిట్ కార్డ్2పై 10 శాతం (రూ.1250 వరకు) తగ్గింపు. రూ.28,200 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది.
Moto Edge 50 Ultra 5G ఫోన్ 12/512GB స్టోరేజ్ వేరియంట్ రూ. 49,999 ధరకు లిస్ట్ అయింది.
అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డుల చెల్లింపుపై రూ. 5,000 తగ్గింపు పొందొచ్చు.
ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 31,200 ఆదా చేయవచ్చు.
OnePlus 12 ఫోన్ 12GB RAM / 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 51,486 కు లిస్ట్ చేయబడింది.
SBI క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై 10 శాతం తగ్గింపు (రూ. 1250 వరకు) పొందొచ్చు.
iQOO 12 5G ఫోన్ 12/256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 47,555 ధరకు లిస్ట్ అయింది.
SBI క్రెడిట్ కార్డ్ ద్వారా 10 శాతం తగ్గింపు (రూ. 1250 వరకు) పొందవచ్చు.