Honor: హానర్ నుంచి రెండు ఫోన్లు.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
టెక్ బ్రాండ్ హానర్ తాజాగా హానర్ ఎక్స్60, హానర్ ఎక్స్60 ప్రో స్మార్ట్ఫోన్లను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉన్నాయి. ఇది ఎలిగెంట్ బ్లాక్, మూన్లైట్, సీ లేక్ కిన్ వంటి కలర్లలో లాంచ్ అయింది.