/rtv/media/media_files/2025/07/01/vivo-mobile-offers-2025-07-01-17-17-08.jpg)
VIVO mobile offers
తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కలిగిన స్మార్మ్‌ఫోన్ కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా?.. అలాంటి మొబైల్ కోసం తెగ వెతికేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్‌లో వివో ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది. VIVO ఫోన్ అంటే కెమెరాకి ప్రసిద్ధి చెందింది. అలాంటి ఫోన్ ఇప్పుడు తక్కువ ధరకే వస్తుండటం విశేషం. ఇప్పుడు దీని ధర, స్పెసిఫికేషన్లు, ఆఫర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Also Read : బరువును తగ్గించాలని తాపత్రయమా!! అయితే ఈ 30-30-30 ఫార్ములా ట్రై చేయండి
Also Read : మినీ స్కర్ట్ లో మీనాక్షి థై షో.. ఫొటోలు చూస్తే మతిపోతుంది!
VIVO Y19 5G Offers
అమెజాన్‌లో VIVO Y19 5G స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్స్ లభిస్తు్న్నాయి. ఇది మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అందులో
4GB RAM, 64GB Storage వేరియంట్ అసలు ధర రూ.13,999 ఉండగా.. ఇప్పుడు 25 శాతం తగ్గింపుతో కేవలం రూ.10,499లకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై రూ.314 క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే రూ.9,950 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ ఫుల్‌గా వర్తిస్తే కేవలం రూ.549లకే కొనుక్కోవచ్చు. అయితే ఈ ఫుల్ డిస్కౌంట్ వర్తించాలంటే పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి.
4GB RAM, 128GB Storage వేరియంట్ అసలు ధర రూ.14,999 ఉండగా.. ఇప్పుడు 23 శాతం తగ్గింపుతో కేవలం రూ.11,499లకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై రూ.344 క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే రూ.10,900 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ ఫుల్‌గా వర్తిస్తే కేవలం రూ.599లకే కొనుక్కోవచ్చు. అయితే ఈ ఫుల్ డిస్కౌంట్ వర్తించాలంటే పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి.
6GB RAM, 128GB Storage వేరియంట్ అసలు ధర రూ.16,499 ఉండగా.. ఇప్పుడు 21 శాతం తగ్గింపుతో కేవలం రూ.12,999లకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై రూ.389 క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే రూ.12,300 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ ఫుల్‌గా వర్తిస్తే కేవలం రూ.699లకే కొనుక్కోవచ్చు. అయితే ఈ ఫుల్ డిస్కౌంట్ వర్తించాలంటే పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. దీని బట్టి చూస్తే ఈ మూడు వేరియంట్లు బిర్యానీ ప్యాకెట్ ధరకే లభిస్తున్నాయిని చెప్పుకోవచ్చు.
ఈ VIVO Y19 5G స్మార్ట్‌ఫోన్ 6.74 ఇంచుల డిస్ ప్లేతో వస్తుంది. ఇది Funtouch OS 15 పై నడుస్తుంది. ఫోన్ వెనుక వైపు 50 MP + 2 MP Rear Camera ఉంటుంది. అదే సమయంలో ముందు వైపు 8 MP Selfie Camera అందించారు. ఇది 15W fast charging సపోర్ట్‌తో 5500 mAh batteryని కలిగి ఉంది.
Also Read : గుండెపోటా లేక గుండె ఆగిందా.. అంటారు. అసలు వీటి అర్థమేంటి..!!?
Also Read : ప్రభాస్ "రాజా సాబ్" లో భారీ సర్ ప్రైజ్! ఐటమ్ నెంబర్ కోసం స్టార్ హీరోయిన్ రంగంలోకి
mobile-offers | vivo-mobiles | tech-news-telugu | telugu tech news | tech-news