Sachin Tendulkar: సచిన్‌కు బీసీసీఐ ఘన సత్కారం.. ఆ అవార్డుతో దిగ్గజాల లిస్ట్‌లోకి..!
టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్‌కు భారత క్రికెట్ బోర్డు ఘనంగా సత్కరించనుంది. ఈ శనివారం జరగబోయే వార్షికోత్సవంలో ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ను అందజేయనుంది. దీంతో సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు సచిన్‌కి సొంతం కానుంది.