Latest News In Telugu Team India : 17 ఏళ్ళ కల నెరవేరింది.. విశ్వవిజేతగా భారత జట్టు కోట్లాది భారతీయుల కల నెరవేరింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న విజయం చేతుల్లోకి వచ్చింది. ఎట్టకేలకు రోహిత్ సేన ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ఎనిమిది పరుగుల తేడాతో టీమ్ ఇండియా విక్టరీ కొట్టింది. By Manogna alamuru 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu South Africa : నిలకడగా ఆడిన కోహ్లీ, అక్షర్ పటేల్.. సౌత్ ఆఫ్రికా లక్ష్యం 177 దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. By Manogna alamuru 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup 2024: సెమీస్ లో టీమిండియా.. ఎవరితో.. ఎప్పుడు ఆడుతుందంటే.. టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024 సెమీస్ కి చేరుకుంది. సెమీస్ లో ఇంగ్లాండ్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ జూన్ 27న భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు జరుగుతుంది. 2022 వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైన టీమిండియాకు ఇప్పుడు ప్రతీకారం తీసుకునే ఛాన్స్ వచ్చింది By KVD Varma 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup 2024: భారత్ సెమీస్ లెక్కలు మార్చేసిన ఆఫ్ఘన్.. ఒక్క గెలుపుతో అందరికీ టెన్షన్.. ఆఫ్గనిస్తాన్ టీమ్ ఆస్ట్రేలియాపై సంచలనం విజయం సాధించడం ద్వారా అటు ఆస్ట్రేలియాను.. ఇటు భారత్ నూ ఇరకాటంలోకి నెట్టేసింది. ఇప్పుడు భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగే మ్యాచ్ లో తప్పనిసరిగా టీమిండియా గెలవాలి. అలా ఎందుకో.. ఆ లెక్కలేమిటో ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Team India Record: అచ్చం అలానే.. రికార్డ్ బద్దలు కొట్టిన టీమిండియా.. ఈసారి కప్ మనదే! టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ పై జరిగిన సూపర్-8 మ్యాచ్ లో 13 సిక్సర్లు బాదేశారు మన బ్యాటర్లు. 2007లో ఒకే మ్యాచ్ లో 11 సిక్సర్లు బాదిన రికార్డ్ బద్దలు కొట్టేశారు. అప్పుడు టీమిండియా చాంపియన్ అయింది. ఇప్పుడు కూడా ట్రోఫీ మనదే అంటున్నారు అభిమానులు By KVD Varma 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup Super-8 : టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 లో భారత్ తొలిపోరు.. ఆ ఇద్దరూ ఏం చేస్తారో? టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 లో టీమిండియా తన మొదటి మ్యాచ్ ఆప్ఘనిస్తాన్ తో ఈరోజు (జూన్ 20) ఆడనుంది. టీమిండియా ఓపెనర్లు రోహిత్, కోహ్లీలకు ఆఫ్ఘన్ లైఫ్ ఆర్మ్ బౌలర్లతో ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ మ్యాచ్ లో వారి గండాన్ని ఎలా గట్టెక్కుతారో చూడాల్సిందే By KVD Varma 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే.. T20 వరల్డ్ కప్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన వారిలో ఆఫ్ఘాన్ క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్167 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.తర్వాతి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టోయినిస్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.అయితే తొలి 10 స్థానాల్లో భారత్ ఆటగాడు లేకపోవటం గమనార్హం. By Durga Rao 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: Cricket: టీమ్ ఇండియా కోచ్‌గా గంభీర్.. బీసీసీఐ గ్రీన్ సిగ్నల్! టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా గంభీర్ పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. గంభీర్ డిమాండ్లను బీసీసీఐ అంగీకరించినట్లు సమాచారం. ఈ టీ20 ప్రపంచ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని గంభీర్ భర్తీ చేస్తారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. By srinivas 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup 2024: ఈరోజు టీమిండియా చివరి గ్రూప్ మ్యాచ్ కెనడాతో.. జరిగే ఛాన్స్ ఉందా? టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా తన చివరి గ్రూప్ మ్యాచ్ లో కెనడాతో తలపడాల్సి ఉంది. ఫ్లోరిడాలో జరగాల్సిన ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు కనిపిస్తోంది. వాతావరణ విభాగం కూడా వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టు చెప్పింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. By KVD Varma 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn