NZ VS IND: 15 ఓవర్లు కంప్లీట్.. భారత్ భారీ స్కోర్
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. భారత్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. 15 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి భారత్ 93 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజ్లో రోహిత్ (65*), గిల్ (23*) ఉన్నారు.