/rtv/media/media_files/2025/11/02/women-world-cup-final-2025-11-02-20-18-55.jpg)
Women World Cup final
ముంబయి వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ కప్(ICC Womens ODI World Cup 2025) మ్యాచ్‌లో టీమిండియా(team-india) 298 పరుగులు చేసింది. 50 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టంతో సౌత్ ఆఫ్రికా ముందు భారీ టార్గెట్‌ను పెట్టింది.షెఫాలీ వర్మ 87 పరుగులతో అదరగొట్టింది. స్మృతి మధాన 45, జెమీమా రోడ్రిగ్స్ 24, హర్మన్ 20 పరుగులు చేశారు. దీప్తి 58 పరుగులు చేసి స్కోర్‌కు పరుగులు పెట్టించింది. చివరి ఐదు ఓవర్లలో టీమిండియా 36 పరుగులు సాధించింది. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఖాఖా 2, మ్లాబా 1, ట్రియన్ 1 వికెట్లు తీశారు. వరల్డ్ కప్ గెలవాలంటే సౌత్ ఆఫ్రికా 299 పరుగులు చేయాల్సి ఉంది.
Also Read : IND VS AUS 3rd T20: ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం..
ICC Women's World Cup 2025
Absolutely class death bowling from SA. Despite catch drops, they restricted India under 300.
— Shivani (@meme_ki_diwani) November 2, 2025
Ind scored just 36 runs in last 5 overs pic.twitter.com/9qJ18IlwpY
Also Read : IND Vs AUS: ఆస్ట్రేలియా భారీ స్కోర్.. భారత్ ముందు టార్గెట్ ఎంతంటే?
Follow Us