Latest News In Telugu Team India : ప్రధానిని కలిసిన టీమిండియా.. రోహిత్ సేనకు మోదీ విందు! టీమిండియా ఆటగాళ్లు ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా భారత జట్టును కలిసినమోదీ.. వరల్డ్ కప్ గెలిచిన క్రికెట్ జట్టును అభినందించారు. అనంతరం రోహిత్ సేనతో కలిసి ప్రత్యేక విందులో పాల్గొన్నారు. ప్రధానితో సమావేశం తర్వాత టీమిండియా ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనుంది. By Anil Kumar 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Team India: స్వదేశానికి చేరుకున్న విశ్వ విజేతలు! కరేబియన్ గడ్డ మీద జరిగిన ICC T20 వరల్డ్ కప్ 2024లో భారత్ విజేతగా నిలిచిన తర్వాత రోహిత్ తన జట్టుతో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చాడు. గ్రాంట్లీ ఆడమ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి భారత బృందం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్‌లో బయల్దేరి గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. By Bhavana 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Team India : రేపు స్వదేశానికి టీమిండియా.. వాంఖడే స్టేడియంలో ఓపెన్ బస్ పరేడ్..! T20 వరల్డ్ కప్ 2024 లో అత్యద్భుత విజయం సాధించిన టీమిండియా రేపు స్వదేశంలో అడుగుపెట్టనుంది. స్పెషల్ చార్టెడ్ ప్లైట్‌లో రోహిత్‌శర్మ సేన గురువారం ఉదయం ఢిల్లీలో దిగుతారు. 9.30 గంటలకు ప్రధాని మోడీతో సమావేశంలో పాల్గొంటారు. అనంతరం వాంఖడే స్టేడియంలో ఓపెన్ బస్ పరేడ్ జరగనుంది. By Anil Kumar 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Dravid: నాకు ఉద్యోగం లేదు.. మీ దగ్గర ఏమైనా ఆఫర్లు ఉన్నాయా? ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు టీమ్ ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ రిటైర్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉన్నారు. దీనిపై ద్రావిడ్ స్పందిస్తూ..తాను ఇప్పుడు నిరుద్యోగినేనని..ఎవరి దగ్గరైనా మంచి ఆఫర్ ఉంటే చెప్పండి అంటూ చమత్కరించారు. By Manogna alamuru 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Indian Cricketers : హరికేన్ బెరిల్ ఎఫెక్ట్... బార్బడోస్ లో చిక్కుకుపోయిన టీమిండియా! అట్లాంటిక్ సముద్రంలో ఏర్పడిన ‘హరికేన్ బెరిల్’ తీవ్రం ప్రభావం బార్బడోస్పై తీవ్రంగా పడింది. పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 సాధించిన టీమిండియా ఆటగాళ్లు ఆదివారం సాయంత్రం భారత్ కి తిరిగి పయనమవ్వాల్సి ఉన్నప్పటికీ బెరిల్ ప్రభావంతో వారు అక్కడే ఆగిపోయారు. By Bhavana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs SA Final : '52,70,40,000 సెకండ్లు..' మ్యాచ్ తర్వాత ఢిల్లీ పోలీసుల వైరల్ పోస్ట్..! 16ఏళ్లు 9 నెలల 5 రోజులు.. 52,70,40,000 సెకన్లు.. ఇండియా రెండోసారి టీ20 వరల్డ్‌కప్ గెలవడానికి ఇంత సమయం వేచి ఉన్నామని ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. ఇంతే ఓపిగ్గా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వేచి ఉంటే ప్రాణాలు కాపాడుకుంటామని ఢిల్లీ పోలీసులు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. By Trinath 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rohit and Kohli : టీమిండియాలో ఇద్దరూ ఇద్దరే! భారత క్రికెట్ చరిత్రలో పరుగుల పేజీలు వారివే! టీమిండియా అద్భుత విజయం సాధించింది. మరోవైపు ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు టీ20 ఫార్మేట్ కు వీడ్కోలు పలికారు. వారి నిష్క్రమణ ఒకవైపు.. విజయోత్సవాలు మరోవైపు టీమిండియా అభిమానుల్లో చెప్పలేని ఎమోషన్ తెచ్చాయి. రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ ఇద్దరి ప్రయాణం ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jasprit Bumrah : కోహ్లీ కాదు, రోహిత్ కాదు.. టీమిండియా టాప్ హీరో బుమ్రానే.. ఎలాగంటే? టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో తెలివైన బౌలింగ్‌తో టీమిండియా గెలుపుకు ప్రధాన కారణమయ్యాడు బుమ్రా. డెత్ ఓవర్లలో అదిరే బౌలింగ్‌తో సౌతాఫ్రికాను నిలువరించాడు. అటు టోర్ని మొత్తం అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించింది. By Trinath 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Dravid : విశ్వవిజేతలకు గురువుగా ప్రపంచకప్‌ను ముద్దాడిన మిస్టర్ వాల్ ఆటగాడిగా నేరవేర్చుకోలేకపోయిన కలను కోచ్‌గా తీర్చుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ను సగర్వంగా పైకెత్తి విజయగర్జన చేశాడు. తన మొత్తం కెరీర్లో ఇలాంటి రోజు కోసం ఎదురు చూసిన మిస్టర్ వాల్ అపూర్వ విజయంతో తన కోచ్ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. By Manogna alamuru 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn