Tcs Layoffs: టీసీఎస్‌లో భారీగా లేఆఫ్‌లు.. ఆ ఉద్యోగులకు రెండేళ్ల జీతం ఇచ్చి తొలగింపు!
ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ ఇటీవల 80 వేల మందికి పైగా ఉద్యోగులకు తీసి వేసిన విషయం తెలిసిందే. అయితే నైపుణ్యాలు లేని, కంపెనీకి వారి ఉపయోగం లేని వారిని తీసేసింది. కొందరు కొన్నేళ్ల నుంచి కంపెనీలో ఉంటే వారికి రెండేళ్ల జీతం ఇచ్చి మరి తొలగిస్తున్నారు.