TCS: టీసీఎస్‌కు రూ.1600కోట్లు జరిమానా
వ్యాపార రహస్యాలు బయటపెట్టారనే నేం కింద టీసీఎస్‌కు అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు ఏకంగా రూ.1600 కోట్ల జరిమానా విధించింది. DXC టెక్నాలజీ కంపెనీ..టీసీఎస్‌పై కేసు వేసింది. దీనిపై అమెరికా డిస్ట్రిక్ కోర్ట్ టీసీఎస్‌కు ప్రతికూలంగా తీర్పు ఇచ్చింది.