Trump Vs BRICS: ట్రంప్ vs బ్రిక్స్..వాణిజ్య యుద్ధంలో గెలిచేదెవరు?
ప్రస్తుతం ప్రపంచంలో వాణిజ్య యుద్ధం నడుస్తోంది. బ్రిక్స్ దేశాలు వెర్సస్ అమెరికా గా ఇది నడుస్తోంది. ఇందులో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దాంతో పాటూ అమెరికా, రష్యా చర్చల మీద కూడా అందరూ చర్చించుకుంటున్నారు.