CM Stalin: మాకు హిందీ వద్దు.. తమిళనాడులో సొంతంగా విద్యా విధానం..
తమిళనాడులో సీఎం స్టాలిన్ సొంతంగా రాష్ట్ర విద్యా విధానాన్ని (NEP) ఆవిష్కరించారు. గతంలో కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానానికి కౌంటర్‌గా ఈ కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.