Isha Foundation: ఈశా ఫౌండేషన్‌కు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం
ఈశా ఫౌండేషన్ అక్రమ నిర్మాణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారించింది. ఈశా ఫౌండేషన్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డుకు ఆదేశించింది.