Health Tips: ఈ ప్రదేశాలకు వెళ్తే స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు
తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, మంగళూరు నగరాల్లో స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. ఇక్కడ చెట్లు, మొక్కలు, అడవులతో పాటు అందమైన ప్రకృతి గాలిలో విషపూరిత మలినాలు ఉండవు. స్వచ్ఛమైన గాలి కావాలంటే గ్యాంగ్టక్ నగరాన్ని ఎంచుకోవచ్చు.