నేషనల్Samajwadi Party: పార్టీ నుంచి ముగ్గురు MLAలు సస్పెండ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలతో ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ సోమవారం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించింది. By K Mohan 23 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్16 రూట్లలో ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాలు నిలిపివేత జూన్ 21 నుంచి జూలై 15 వరకూ ఎయిర్ ఇండియా సంస్థ 16 అంతర్జాతీయ రూట్లలో సర్వీసులను తగ్గిస్తున్నామని ప్రకటించింది. 3 విదేశీ గమ్యస్థానాలను నిలిపివేస్తున్నామని గురువారం తెెలిపింది. జూన్ 12న అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం తర్వాత పలు సర్వీసులలో అంతరాయం ఏర్పడింది. By K Mohan 20 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Bengaluru stampede : బెంగళూరు తొక్కిసలాట... కమిషనర్ సహా ఐదుగురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు బెంగళూరు తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడాన్ని కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. గురువారం అత్యవసరంగా సమావేశమైన ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ కమిషనర్ సహా ఐదుగురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. By Madhukar Vydhyula 06 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Jyoti Malhotra : పాకిస్తాన్‌తో సంబంధాలు.. యూట్యూబర్‌కు బిగ్ షాక్ పాకిస్తాన్ కు రహస్య సమాచారం చేరవేసిందన్న అభియోగాలతో అరెస్టైన హరియాణా యూట్యూబర్ జ్యోతీ మల్హోత్రాకు బిగ్ షాక్ తగిలింది. ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండైంది. అయితే ఇది ప్రభుత్వం చేయించిందా, లేదా నెటిజన్ల ఫిర్యాదులతో బ్లాక్ అయిందా అనేది తెలియాల్సి ఉంది. By Krishna 19 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్BIG BREAKING: వైసీపీ నుంచి దువ్వాడ ఔట్.. జగన్ సంచలన ప్రకటన! వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతోనే ఈ చర్య తీసుకున్నారని చెప్పారు. By Manogna alamuru 22 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Janasena: వైద్యురాలితో అసభ్య ప్రవర్తన.. తమ్మయ్య బాబును సస్పెండ్ చేసిన జనసేనాని! ఏపీ పత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ వరుపుల తమ్మయ్య బాబును పార్టీ సస్పెండ్ చేసింది. ఉమెన్స్ డే రోజు మహిళ వైద్యురాలితో దురుసుగా ప్రవర్తించినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జనసేన పార్టీ వేములపాట అజయ్ దీనిపై అధికారిక లేక విడుదల చేశారు. By srinivas 09 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Punjab Police: సీఎం సంచలన నిర్ణయం.. అవినీతికి పాల్పడ్డ 52 మంది పోలీసులు సస్పెండ్ అవినీతికి పాల్పడిన అధికారులపై పంజాబ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్లో 52 మందిని అవినీతికి పాల్పడుతున్నందుకు సస్పెండ్ చేశారు. పంజాబ్‌లో భగవంత్ మాన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నవారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. By K Mohan 19 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP Crime News: గిరిజన మహిళతో CI అసభ్యకర ప్రవర్తన.. హిజ్రా ఫిర్యాదుతో సస్పెండ్ చేసిన ఎస్పీ! ఏపీ అనంతపురం మడకశిర సీఐ రామయ్యకు ఎస్పీ రత్న బిగ్ షాక్ ఇచ్చారు. రామయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్‌కు వచ్చిన ఓ గిరిజన మహిళా, హిజ్రాపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు రుజువుకావడంతో చర్యలు తీసుకున్నారు. By srinivas 13 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ఎస్పీతో పాటు ఆ పోలీస్ అధికారిపై వేటు..చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం! కడప ఎస్పీతో పాటు తాలూకా సీఐ వెంకటేశ్వర్లుపై ఏపీ సర్కార్ వేటు వేసింది. వర్రా రవీందర్ రెడ్డి మిస్సింగ్‌పై సీరియస్ అయిన సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు పథకం ప్రకారమే రవీందర్ రెడ్డిని తప్పించారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. By Nikhil 06 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn