Samajwadi Party: పార్టీ నుంచి ముగ్గురు MLAలు సస్పెండ్
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలతో ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ సోమవారం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించింది.