సుప్రీంకోర్టు విచారణ గదుల్లోకి న్యూస్ కెమెరామెన్లకు అనుమతి!
సుప్రీంకోర్టు 7 సెషన్ల ప్రత్యేక లోక్ అదాలత్ చరిత్రలో తొలిసారిగా, న్యూస్ కెమెరామెన్లను కోర్టు గదుల్లో చిత్రీకరించడానికి అనుమతించింది. 2022లోనే ఈ నిర్ణయం పై ప్రకటించామని..రాజ్యాంగపరమైన విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు వెల్లడించామని సుప్రీంకోర్టు తెలిపింది.