స్పోర్ట్స్Cricket: రోహిత్ తర్వాత భారత టెస్ట్ కెప్టెన్సీ ఎవరికి? రేస్ లో ముగ్గురు.. ఐపీఎల్ తర్వాత భారత్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళనుంది. ఇంతకుముందు వరకు దీనికి రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు రోహిత్, విరాట్ లు వరుసగా టెస్ట్ లకు రాజీనామా ప్రకటించడంతో...కెప్టెన్ గా ఎవరిని నియమిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. By Manogna alamuru 16 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Subhman Gill: గిల్ నువ్ సుపరెహే.. సచిన్ కూతురుతో డేటింగ్‌పై షాకింగ్ రియాక్షన్.. 3 ఏళ్ళ నుంచి! క్రికెట్ గాడ్ సచిన్ టెడ్కూలర్ కూతురు సారా టెండూల్కర్‌తో డేటింగ్ వార్తలపై స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తొలిసారి స్పందించాడు. తాను 3ఏళ్లుగా సింగిల్‌గానే ఉంటున్నానని అన్నాడు. తనపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నాడు. తాను ఎవరితోనూ రిలేషన్లో లేనని తెలిపాడు. By Seetha Ram 27 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్KKR vs GT: చేతులెత్తేసిన కేకేఆర్.. గుజరాత్ ఖాతాలో మరో ఘన విజయం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చేతులెత్తేసింది. 199 టార్గెట్ ను ఛేదించలేక చతికిల పడింది. నిర్దేశించిన 20ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ జట్టు 39 పరుగుల తేడాతో విజయాన్ని తనఖాతాలో వేసుకుంది. By Seetha Ram 21 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్5లో విరాట్ కోహ్లీ.. ఫస్ట్ ప్లేస్ ఎవరంటే? కింగ్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్ 5 లోకి వచ్చేశాడు. ఒక స్థానం మెరుగై కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో శుభ్‌మన్ గిల్ ఉండగా బాబర్ అజామ్, రోహిత్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వరుస స్థానాల్లో ఉన్నారు. By Kusuma 26 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Champions Trophy: శుభ్ మన్ గిల్ ను వెళ్ళు వెళ్ళు అన్న అబ్రార్ ఈరోజు జరిగిన మ్యాచ్ లో విరాట్ తో పాటూ శుభ్ మన్ గిల్ కూడా మెరుపులు మెరిపించాడు. ఓ దశలో దూకుడుగా ఆడిన శుభ్‌మన్ గిల్ 46 పరుగుల దగ్గర ఓవర్లో అబ్రార్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ తర్వాత గిల్‌ను చూస్తూ వెళ్లు.. వెళ్లు.. అన్నట్టుగా సైగ చేశాడు. By Manogna alamuru 23 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Champions Trophy: అదరగొట్టిన గిల్...భారత ఫ్యూచర్ స్టార్ ఇప్పుడున్న స్టార్ ఆటగాళ్ళు రిటైర్ అయిపోతే తరువాత భారత జట్టులో ఎవరు నిలకడగా ఆడతారనేది ఎప్పుడూ పెద్ద ప్రశ్న. దీనికి సమాధానంగా.. భారత ఆశాకిరణం శుభ్ మన్ గిల్ అని తేలింది. ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్ లో అతను ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. By Manogna alamuru 20 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIPL 2024: పాపం గిల్..మ్యాచ్ ఓడిపోయారు..ఫైనూ పడింది అసలే ఓడిపోయి బాధగా ఉన్న శుభ్‌మన్ గిల్‌కు నెత్పతి మీద మరో పిడుగు పడింది. నిన్నటి మ్యాచ్ లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయని కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు గుజరాత్ కెప్టెన్ గిల్‌కు 12 లక్షల జరిమానా విధించారు. By Manogna alamuru 27 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంఏం చేస్తున్నార్రా మీరు అసలు..ఇంతకంటే దరిద్రం ఉంటుందా ! తాజా బ్యాంటింగ్ సెన్సేషన్ శుభ్‌మన్ గిల్, సచిన్ కూతురు సారా టెండూల్కర్ మార్ఫింగ్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. గిల్, సారా క్లోజ్ గా ఉన్న ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. By Bhavana 08 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWorld cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో తొలిమ్యాచ్‌లోనే భారత్‌కు షాక్. ప్రపంచకప్ సమరం మొదలైంది. ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగిపోయింది. మరో రెండు రోజుల్లో ఆతిధ్య జట్టు టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. కానీ తొలి మ్యచ్‌లోనే భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. By Manogna alamuru 06 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn