Champions Trophy: అదరగొట్టిన గిల్...భారత ఫ్యూచర్ స్టార్
ఇప్పుడున్న స్టార్ ఆటగాళ్ళు రిటైర్ అయిపోతే తరువాత భారత జట్టులో ఎవరు నిలకడగా ఆడతారనేది ఎప్పుడూ పెద్ద ప్రశ్న. దీనికి సమాధానంగా.. భారత ఆశాకిరణం శుభ్ మన్ గిల్ అని తేలింది. ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్ లో అతను ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.