/rtv/media/media_files/2025/04/07/365nYg3Pm4GtKaRH8IUm.jpg)
Stock Market
సోమవారం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై 104% సుంకం పెంచిన విషయం తెలిసిందే. ఈ టారిఫ్‌లు ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. వీటివల్ల నేడు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 319 పాయింట్ల నష్టంతో 73,907, నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 22,425 దగ్గర కొనసాగుతోంది.
ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
Trump tariffs go into effect today, Nasdaq -2.15%.
— CNBC-TV18 (@CNBCTV18News) April 9, 2025
Big fall in Yuan - watch Rupee. RBI policy today.
Will China retaliate?
Oil -4% (-20% in a few days)#Nifty support 22,270. #BankNifty 50,021.
Set-up @_prashantnair#GIFTNIFTY #StockMarket #Trump #TrumpTarrifs pic.twitter.com/4qOFFYJ3wL
ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..
జపాన్ నిక్కీ 4 శాతానికి..
చైనాపై విధించిన సుంకం వల్ల జపాన్ నిక్కీ 4 శాతానికి పైగా తగ్గింది. వీటితో పాటు దక్షిణ కొరియా కోస్పి 1 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 2 శాతం మేర పడిపోయాయి. అలాగే న్యూజిలాండ్, హాంకాంగ్, చైనా సూచీలు కూడా నష్టాల్లోనే ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. ఈ టారిఫ్‌లు దేశీయ స్టాక్ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
ఇది కూడా చూడండి: Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక
Trump signs executive order effectively increasing tariffs on China to 104%
— 𝓂𝒶𝓇𝒾𝑜🇱🇧🇬🇧🇦🇪 (@MarioLeb79) April 9, 2025
104%
Why the 4 and not 105% 🤔
Asia Market Opens with more bleeding pic.twitter.com/CWYBGx97Ht
ఇది కూడా చూడండి: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు