లాస్‌తో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ప్రముఖ కంపెనీల షేర్లు నష్టాల్లో
నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం సెన్సెన్స్ 444 పాయింట్లతో 80,561 వద్ద ట్రేడవుతోంది. సీఎస్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవుతుండగా.. మిగతావి నష్టాల్లో ఉన్నాయి.