సెన్సెక్స్ భారీగా పతనం.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రంప్ సునకాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై భారీగా పడింది. ఒక్కసారిగా 3900 పాయింట్లకు సెన్సెక్స్ పడిపోయింది. 1140 పాయింట్లకు నిఫ్టీ పడిపోయింది. 5 శాతం దేశీయ స్టార్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.

New Update
Stock Market: ఎలక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్.. ఇన్వెస్టర్ల సంపద 21 లక్షల కోట్లు ఢమాల్!

Stock Markets

నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రంప్ సునకాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై భారీగా పడింది. ఒక్కసారిగా 3900 పాయింట్లకు సెన్సెక్స్ పడిపోయింది. 1140 పాయింట్లకు నిఫ్టీ పడిపోయింది. 5 శాతం దేశీయ స్టార్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. దీంతో ఇన్వెస్టర్లు లబోదిబమంటున్నారు.

ఇది కూడా చూడండి: Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

ఇది కూడా చూడండి: 57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’

ట్రంప్ టారిఫ్‌ల ఎఫెక్ట్..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌లు ప్రకటించినప్పటి నుంచి కేవలం దేశీయ స్టా్క్ మార్కెట్లు మాత్రమే కాకుండా .. అంతర్జాతీయ స్టా్క్ మార్కెట్లు కూడా నష్టాల బాట పడుతున్నాయి. ట్రంప్ టారిఫ్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపనుందని మార్కెట్ నిపుణులు కూడా అంటున్నారు. జపాన్ నిక్కీ 8 శాతం వరకు పతనమైంది.

ఇది కూడా చూడండి: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు