Stock Market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..బోనస్ షేర్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్న కంపెనీలు
వచ్చే వారం స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులకు బోనస్ షేర్ల వర్షం కురవనుంది. చాలా పెద్ద కంపెనీలు పెట్టుబడిదారులకు బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. హెచ్డీఎఫ్సీ వంటి పెద్ద కంపెనీతో పాటూ మరో 50 కంపెనీలు బోనస్ షేర్లు ఇస్తున్నాయి.