Stock Market:ఎట్టకేలకు లాభాల్లో సూచీలు..కాస్త మెరుగ్గా మార్కెట్
ఎట్టకేలకు దేశీ మార్కెట్ సూచీలు లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్ 218 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్ళు మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి.
ఎట్టకేలకు దేశీ మార్కెట్ సూచీలు లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్ 218 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్ళు మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి.
నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం సెన్సెన్స్ 444 పాయింట్లతో 80,561 వద్ద ట్రేడవుతోంది. సీఎస్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవుతుండగా.. మిగతావి నష్టాల్లో ఉన్నాయి.
గురువారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ దాదాపు 260 పాయింట్ల ప్రాఫిట్ తో 81,727 వద్ద ప్రారంభమైంది. అదే సమయంలో నిఫ్టీ దాదాపు 81 పాయింట్ల లాభపడి 25,063 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
హమ్మయ్య అనుకున్నారు...లాభాల్లోకి వచ్చిందని ఆనంద పడ్డారు. కానీ అది ఒక్కరోజులోనే ఆవిరి అయిపోయింది. నిన్న లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ ఈరోజు మళ్ళీ నష్టాల్లో కూరుకుపోయింది. సెన్సెక్స్ 167, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.
వారం రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు దేశీయ మార్కెట్ సూచీలు ఎట్టకేలకు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 584 పాయింట్ల లాభంతో 81,634 దగ్గర క్లోజ్ అవ్వగా.. నిఫ్టీ కూడా 217 పాయింట్లు లాభపడి 25,013 దగ్గర ముగిసింది.
దేశీ మార్కెట్ లాభాల జోరుకు అడ్డకట్టపడింది. ఈ రోజు వారం ప్రారంభ రోజున మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1272 పాయింట్లు, నిఫ్టీ 368 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. మొత్తానికి 3.5 లక్షల కోట్లు ఆవిరి అయిపోయాయి.
స్టాక్ మార్కెట్ లో నిఫ్టీ ఇండెక్స్ కొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా 12వ రోజు లాభాల్లో ముగిసి 17 ఏళ్ల రికార్డులు తిరగరాసింది. మొత్తంమీద నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 25,235 వద్ద ముగిసింది. సెన్సెక్స్ కూడా రికార్డు స్థాయిని టచ్ చేసి భారీ జంప్ తో 82,365 వద్ద ముగిసింది.
నిఫ్టీ వరుసగా 11వ రోజు లాభాల్లో ముగిసింది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, బిపిసిఎల్ నిఫ్టీలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్, హిందాల్కో, అదానీ ఎంటర్ప్రైజెస్ నిఫ్టీ టాప్ లూజర్లుగా ఉన్నాయి.
ఈరోజు అంటే ఆగస్టు 27న స్టాక్ మార్కెట్ ఫ్లాట్ గా ముగిసింది. ఉదయం నుంచి ఇండెక్స్ లు ఫ్లాట్ గానే కదిలాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్ లో 19 నష్టాల్లోనూ.. 11 లాభాల్లోనూ ముగిశాయి. అలాగే నిఫ్టీ 50లో 31 స్టాక్స్ నష్టపోగా.. 19 స్టాక్స్ లాభాలను చూశాయి.