Virat Kohli - RCB: కింగే కింగు.. ఒకే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 3 రికార్డులు - అదరగొట్టేశాడు భయ్యా
లక్నోతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 3 రికార్డులు సాధించాడు. టీ20ల్లో ఒక ఫ్రాంఛైజీ తరఫున 9000 పరుగుల మైలురాయి దాటిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. IPLలో 5సార్లు 600 పరుగులు చేసిన బ్యాటర్‌గా, అత్యధిక హాఫ్‌సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డులు నెలకొల్పాడు.