John Lewis: హెడ్ కోచ్ పదవి నుంచి లూయిస్ ఔట్..
ఇంగ్లాండ్ మహిళా జట్టు ప్రధాన కోచ్ జాన్ లూయిస్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు. యాషెస్ సిరీస్లో భారీ ఓటమి తర్వాత లూయిస్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగారు. ఈ మేరకు ECB ఆయన చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలిపింది.