Sperm: వీర్యం డొనేట్ చేసి అంత సంపాదించొచ్చా !
ఇటీవల అక్రమంగా IVF విధానాన్ని పాటిస్తున్న ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రం (ఇండియన్ స్పర్మ్ టెక్) బాగోతం బయటపడ్డ సంగతి తెలిసిందే. వీర్యం డొనేట్ చేసే పురుషులకు 4 వేల రూపాయల వరకు ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ చెల్లించినట్లు పోలీసుల విచారణలో తేలింది.