Mali Mine: విరిగిపడిన కొండ చరియలు.. 10 మంది మృతి
పశ్చిమాఫ్రికాలోని మాలి దేశంలో దారుణం చోటుచేసుకుంది. ఓ బంగారు గనిలోని కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ విషాద ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ చదవండి.