Sonia Gandhi : సోనియా గాంధీకి బిగ్ షాక్.. రాజ్యసభలో సభాహక్కుల నోటీసు
రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీకి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతిని ఉద్దేశించి సోనియా గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీలు ఆరోపిస్తూ సోనియా గాంధీపై రాజ్యసభలో సభాహక్కుల నోటీసు ఇచ్చారు.