ED: బిగ్ షాక్.. సోనియా, రాహుల్‌ గాంధీలపై ఈడీ ఛార్జ్‌షీట్‌!

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్  అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి మనీలాండరింగ్‌ వ్యవహారంలో ఈడీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

New Update
rahul-and-sonia

rahul-and-sonia

నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  కాంగ్రెస్  అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. గాంధీ కుటుంబంపై ఓ కేసులో చార్జిషీట్ దాఖలు కావడం ఇదే తొలిసారి.  కాంగ్రెస్‌ నేతలపై ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఈడీ ఫిర్యాదు చేయగా ఈ ఫిర్యాదుపై ఏప్రిల్ 25న రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది.

Also Read :  త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటి వైష్ణవి.. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్

Also Read :  టాస్‌ గెలిచిన పంజాబ్‌..కోల్‌కతా జట్టులో ఒక మార్పుAlso Read :  టాస్‌ గెలిచిన పంజాబ్‌..కోల్‌కతా జట్టులో ఒక మార్పు

సోనియా, రాహుల్ గాంధీలకు 38 శాతం వాటా

కాగా ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.700 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ చర్యలు ప్రారంభించిన కొద్దీ రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇక నేషనల్ హెరాల్డ్‌ పత్రికను  ప్రచురించే ఏజేఎల్ సంస్థను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. అయితే ఇందులో ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు 38 శాతం చొప్పున వాటా ఉంది. దీని వలన వారు మెజారిటీ వాటాదారులుగా ఉన్నారు. 

Also Read :  రేపు దిల్ రాజు బిగ్ అనౌన్స్మెంట్.. ఆ సినిమా గురించేనా..?

Also Read :  ప్రీతి జింటాకు బ్యాడ్ న్యూస్... రూ. 2కోట్ల బౌలర్ ఔట్!

 

congress | rahul-gandhi | sonia-gandhi | national news in Telugu | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు