Sonia Gandhi on Modi: మోదీ నైతికంగా ఓడిపోయారు.. ప్రధానిపై విరుచుకుపడిన సోనియాగాంధీ
ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ నైతికంగా ఓడిపోయారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ రాష్ట్రాల్లో మైనారిటీల ఇళ్లపై బులోడ్జర్లు నడుపుతున్నారని ఆరోపించారు. నీట్‌పై మౌనంగా ఎందుకున్నారంటూ ప్రధాని మోదీని సోనియా గాంధీ నిలదీశారు.