/rtv/media/media_files/2024/12/26/j8VHNSCHZ5Dx2GpEz7Dd.jpg)
Sonia Gandhi
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సడెన్ గా అస్వస్థత పాలయ్యారు. ఈ కారణంగా ఆమెను హాస్పిటల్ లో అడ్మిట్ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో ఆమెను జాయిన్ చేశారు. అయితే ఇందుకు గల కారణం ఇంకా తెలియలేదు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని...రేపు లేదా ఎల్లుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం సోనియాగాంధీ వయసు 78. గత డిసెంబర్ లోనే ఆమె తన 78వ పుట్టిన రోజును జరుపుకున్నారు.
STORY | Sonia Gandhi admitted to Ganga Ram Hospital: Sources
— Press Trust of India (@PTI_News) February 20, 2025
READ: https://t.co/d4GMMZS3cbpic.twitter.com/7F9ya3npgN
Follow Us