Techie: రూ.8 కోట్లతో ప్రమోషన్ ఓ చేతిలో...భార్య నుంచి విడాకులు మరో చేతిలో...జీవితంలో ఓడిపోయనంటూ ఓ టెకీ ఆవేదన!
రోజుకు 14 గంటల పాటు మూడేళ్లు కష్టపడ్డాడు.అనుకున్న లక్ష్యాన్ని సాధించి.. కోట్ల ప్యాకేజీ అందుకున్న తర్వాత భార్య విడాకుల నోటీసులు పంపి షాకిచ్చింది.వృత్తి పరంగా గెలిచా కానీ..జీవితంలో ఓడిపోయా అంటూ ఓ టెకీ సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతుంది.