New Virus: చైనాలో మరో ప్రాణాంతక వైరస్..మళ్ళీ ముప్పు?
కొత్త ఏడాది మొదలై ఇంకా రెండు రోజులు అవలేదు. సంబరాలు ఇంకా పూర్తవ్వనేలేదు. ప్రపంచాన్ని భయపెట్టే వార్త చక్కర్లు కొడుతోంది. చైనాలో మళ్ళీ కొత్త వైరస్ విజృంభిస్తోందని...ఇది కోవిడ్ కంటే ప్రమాదకరమైనది అని భయపెడుతున్నారు.