YouTube Channels: 11వేల యూట్యూబ్ ఛానళ్లకు షాక్ ఇచ్చిన గూగుల్.. ఎందుకంటే?
కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు గూగుల్ షాక్ ఇచ్చింది. వివిధ దేశాలకు సంబంధించి అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నాయని గూగుల్ దాదాపు 11వేల యూట్యూబ్ ఛానళ్లను తొలగించింది. వీటిలో చైనా, రష్యాకు చెందిన ఛానళ్లే అధికం.