New Smartphone: మావా ఏంట్రా ఇది.. 32GB ర్యామ్- 100MP ఏఐ కెమెరా- 10100mAh బ్యాటరీతో కొత్త ఫోన్.. ధర ఎంతంటే?
డూగీ కంపెనీ తన డూగీ ఎస్ 200 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 32జీబీ ర్యామ్/512జీబీ స్టోరేజ్‌తో రూ.45,000కు అందుబాటులో ఉంది. అధికారిక సైట్, అమెజాన్‌లో కొనుక్కోవచ్చు. 10,100mAh బ్యాటరీతో వచ్చింది. 100MP ఏఐ ప్రధాన కెమెరాను కలిగి ఉంది.