Smart Phone Blast: ఈ పొరపాటు చేస్తే మీ ఫోన్ బాంబు పేలినట్టు పేలిపోతుంది..
Smart Phone Blast: వేసవి కాలంలో ఉష్ణోగ్రత రోజురోజుకు పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో, స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జింగ్ చేయడం మరియు ఉపయోగించడం రెండూ
Smart Phone Blast: వేసవి కాలంలో ఉష్ణోగ్రత రోజురోజుకు పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో, స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జింగ్ చేయడం మరియు ఉపయోగించడం రెండూ
అధిక వేడి వల్ల ఫోన్ బ్యాటరీ మరియు పనితీరు దెబ్బతింటుంది. వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కకుండా ఉండాలి అంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో నుంచి కొత్త సిరీస్ లాంఛ్ అవ్వబోతోంది. ‘వివో ఎక్స్100’ పేరుతో రాబోతున్న ఈ సిరీస్‌లో మూడు ఫోన్లు వచ్చేవారం ఇండియాలో రిలీజ్ అవ్వనున్నాయి. వీటి ఫీచర్లు, ధర వివరాలు చూసేద్దాం రండి..
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఎంత వృద్ధి చెందిందో మనం చెప్పుకోవాల్సిన పనిలేదు. చిన్నపిల్లలు మారం చేయటంతో నేటి తరంలో వారి చేతికి ఫోన్ ఇవ్వాల్సివస్తుంది. అయితే మన పిల్లల నుంచి మీ ఫోన్ ను సురక్షితంగా ఉంచుకోవడానికి.. మీరు Androidలో Google Playలో సెట్టింగ్స్ ఇవి మార్చుకోవాలి.
మీ ఫోన్ హ్యాక్ అయిందని అనుమానంగా ఉందా? ఇక్కడ ఇచ్చిన సీక్రెట్ కోడ్స్ ఉపయోగించి మీ ఫోన్ హ్యాక్ అయిందో, లేదో ఈజీగా తెలుసుకోండి.
జీమెయిల్ మెయిల్స్ తో స్టోరేజీ నిండిపోయిందా?మెయిల్ ఓపెన్ చేసి సెర్చ్ ఆప్షన్లో అన్ రీడ్ టైప్ చేయండి. పక్కనే ‘select all conversations that match this search’ ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేసి డిలీట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మెయిల్స్ డిలీట్ అవుతాయి.
మీ మొబైల్‌కు వేరొకరి ఛార్జర్ ఉపయోగిస్తుంటే ముందు మానేయండి. మరోకరి మొబైల్ ఛార్జర్‌తో మన ఫోన్ బ్యాటరీ వేడెక్కుతుంది. ఇక ఎక్కువ బ్రైట్నెస్ పెట్టుకోవడం వల్ల బ్యాటరీ హీట్ అవుతుంది. బయటి వేడి నుంచి ఫోన్‌ను రక్షించండి.
బిగ్ సి షోరూమ్‌లలో స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసే కస్టమర్లు రూ.1.10 లక్షల విలువైన హెల్‌కేర్ బెనిఫిట్స్ పొందుతారని కంపెనీ చెప్పింది. ప్రమాద బీమా కవరేజీ, మెడిసన్‌పై 20 శాతం వరకు తగ్గింపుతో పాటు రూ.5,000 వరకు ఉచిత అంబులెన్స్ సేవలు కూడా ఉంటాయి.
కొత్త ఫోన్ కొనే ప్లాన్ లో ఉంటే రూ. 15వేలలో లభించే బడ్జెట్ ఫోన్లు అందుబాటులోఉన్నాయి. శామ్సంగ్ గెలాక్సీ , టెక్నో పోవా, రెడ్మీ, లావా బ్లేజ్ వంటి కంపెనీలు మార్కెట్లోకి స్పెషల్ ఫీచర్లతో లాంచ్ చేశాయి.