Heart Attack: మూడు రాత్రులు.. గుండెపోటుకు కారణం.. షాకింగ్ నిజాలు
రాత్రిపూట ఆలస్యంగా మేల్కొని ఉంటే వ్యాధులు వస్తాయి. ఓ అధ్యయనంలో యువకులకు 3 రోజులు 8.5 గంటల సరైన నిద్ర, 3 రోజులు 4.25 గంటల నిద్ర ఇచ్చారు. ప్రతి ప్రయోగం ముగింపులో సైక్లింగ్ వ్యాయామం ఇచ్చారు. ఆ తర్వాత వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని వెల్లడించారు.