బెడ్ పక్కనే మొబైల్ ఫోన్ పెడుతున్నారా?

నిద్రపోయే బెడ్ పక్కనే మొబైల్ ఫోన్ పెట్టుకుని కొందరు పడుకుంటారు

దీంతో వీటి నుంచి బ్లూ లైట్స్ వస్తాయి

ఇవి మెలాటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది

దీంతో మెదడు, చర్మ, గుండె సమస్యలు వస్తాయి

మెలాటోనిన్ తగ్గిపోతే నిద్ర పూర్తిగా రాదు

దీనివల్ల అలసట, డిప్రెషన్, ఇన్సోమ్నియా సమస్యలు వస్తాయి

తీవ్ర రేడియేషన్ వచ్చేలా చేస్తాయి

అలాగే నిరాశ, చిరాకు, అలసట వంటివి కూడా వస్తాయి