Sleep: సౌకర్యవంతమైన నిద్ర కోసం 7 సాధారణ చిట్కాలు
నిద్ర లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. రాత్రిపూట తగినంత నిద్ర కోసం తేలికపాటి వ్యాయామం, చదవడం, ధ్యానం చేయడం, సంగీతం, వేడినీటితో స్నానం చేస్తే మనస్సు, శరీరం ప్రశాంతంగా ఉంటాయి. ఇది వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.