Weight Loss: జిమ్- డైటింగ్ లేకుండా బరువు తగ్గడం సాధ్యమే.. ఈ పద్ధతులను ట్రై చేయండి
నేటి కాలంలో తక్కువ సమయంలో బరువు తగ్గాలంటే కొన్ని పద్దతులు ఉన్నాయి. వాటిల్లో ఆహారాన్ని నమలడం, నిద్ర పోవటం, తిన్న తర్వాత నడవటం, నీరు ఎక్కువగా తీసుకోవటం, ఫైబర్ ఆహారాలు, తృణధాన్యాలు వంటివి తీసుకుంటే బరువు తగ్గి రోజంతా చురుకుగా ఉంటారు.