Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!
సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు ఉన్నట్లు ఆ దేశ హోంమంత్రి కె.షణ్ముగం తెలిపారు.ఇటీవల కాలంలో తీవ్రవాద భావజాలం కల్గిన వ్యక్తుల సంఖ్య పెరుగుతున్నట్లు చెప్పారు.ఎప్పుడైనా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని.. ప్రజలంతా మానసికంగా సిద్ధంగా ఉండాలన్నారు.