High Tech Paint: ఇంటిని కూల్ చేసే పెయింట్.. ఇది ఉంటే అసలు ఏసీ అక్కర్లేదు
వేడి నుంచి ఇళ్లు తట్టుకోగలడానికి సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిశోధకులు అద్భుతమైన ఆవిష్కరణ చేపట్టారు. మానవ శరీరంలాగే చెమట పట్టే ప్రత్యేకమైన సిమెంట్ ఆధారిత పెయింట్‌ను అభివృద్ధి చేశారు. ఈ పెయింట్ భవనాలను చల్ల బరుస్తుంది.