ఆంధ్రప్రదేశ్ Gold Rates: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉన్నాయంటే! శనివారం బంగారం ధరలు అతి స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం తో పోలిస్తే ధరలు కాస్త అటు ఇటుగా ఉన్నట్లు తెలుస్తుంది. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 73 వేల వద్ద కొనసాగుతోంది. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Silver Price: వెండి కొనాలంటే లక్ష పెట్టాల్సిందేనా? పరుగులు పెడుతున్న ధరలు.. బంగారంతో పాటు వెండి ధరలు పెరగడం జరుగుతూ ఉంటుంది. అయితే, ఈసారి వెండి ధరలు బంగారం కంటే వేగంగా పెరగవచ్చని అంచనా. ఈ ఏడాది చివరి నాటికి వెండి ధర కేజీకి లక్ష రూపాయలు దాటవచ్చని భావిస్తున్నారు. అంటే వెండి ధర ప్రస్తుత స్థాయి కంటే 15 నుంచి 20 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉంది By KVD Varma 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets : నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. నాలుగు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు దేశీయ స్టాక్ మార్కెట్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. By Manogna alamuru 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : పెద్దాపురంలో పోలీసుల తనిఖీలు.. 8 కేజీల బంగారం స్వాధీనం ఎన్నికల వేళ ఏపీలోనిపెద్దాపురంలో పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమ బంగారం లభ్యమైంది. దాని విలువ సుమారు రూ.5 కోట్ల 60 లక్షల విలువ ఉంటుందని తెలుస్తోంది. 8 కిలోల 116 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 46 కేజీల వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు. By Bhavana 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate : పైపైకే అంటున్న బంగారం..టాప్ లేచిపోతోంది బంగారం ధరలు రాకెట్లా దూసుకుపోతోంది. ఎక్కడా ఆగడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్న పసిడి ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిన్నటి కంటే ఇవాళ మరింత ఎక్కువ అయ్యాయి బంగారం ధరలు. By Manogna alamuru 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate: భారీగా పెరుగుతున్న గోల్డ్,సిల్వర్ ధరలు! దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. By Durga Rao 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gold and Silver: స్థిరంగా బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా బాదేస్తున్న బబంగారం , వెండి ధరలు కాస్త ఊపిరి పోస్తున్నాయి. పెరగకుండా, తగ్గకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో మార్కెట్లొ కొనుగోళ్ళు కూడా కాస్త పెరిగాయి. ఈరోజు బంగారం తులం 22 క్యారెట్లు అయితే 60,590 ఉండగా..24 క్యారెట్లు 66,100 రూ ఉంది. By Manogna alamuru 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగిన బంగారం ధరలు తగ్గాయి అనుకున్నారు. ఇంక కొనుక్కోవచ్చు అంటూ సంబరపడ్డారు. కానీ అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగింది. బంగారం ధరలు మళ్ళీ పెరిగి అందరికీ షాక్ ఇస్తున్నాయి. పెళ్ళిళ్ళ సీజన్ ఆరంభం అవుతుంటే పసిడి ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. By Manogna alamuru 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold and Silver: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధరలు.. వరుసగా రెండోరోజూ బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,050ల వద్ద ఉన్నాయి. ఇక వెండి ధర కేజీకి రూ.200లు తగ్గి రూ.77,000 వద్ద ఉంది. By KVD Varma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn