Gold and Silver: స్థిరంగా బంగారం, వెండి ధరలు
గత కొన్ని రోజులుగా బాదేస్తున్న బబంగారం , వెండి ధరలు కాస్త ఊపిరి పోస్తున్నాయి. పెరగకుండా, తగ్గకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో మార్కెట్లొ కొనుగోళ్ళు కూడా కాస్త పెరిగాయి. ఈరోజు బంగారం తులం 22 క్యారెట్లు అయితే 60,590 ఉండగా..24 క్యారెట్లు 66,100 రూ ఉంది.