Shreyas Iyer : కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. భారత్ A వన్డే జట్టు ప్రకటన
ఆస్ట్రేలియా ఎ తో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత ఎ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ప్రకటించింది. ఈ సిరీస్లో మూడు మ్యాచ్లు జరగాల్సి ఉంది. అన్నీ కాన్పూర్ వేదికగానే జరుగుతాయి.