Shreyas Iyer : కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్.. భారత్ A వన్డే జట్టు ప్రకటన

ఆస్ట్రేలియా ఎ తో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత  ఎ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ప్రకటించింది.  ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అన్నీ కాన్పూర్‌ వేదికగానే జరుగుతాయి.

New Update
iyer

ఆస్ట్రేలియా ఎ తో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత  ఎ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ప్రకటించింది.  ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అన్నీ కాన్పూర్‌ వేదికగానే జరుగుతాయి.  అయితే మొదటి,  రెండవ, మూడవ వన్డేల జట్టుకు భిన్నంగా ఉంటుంది. అయితే, మూడు మ్యాచ్‌లకు శ్రేయాస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించారు. తిలక్ వర్మకు వైస్ కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించారు.  ఆసియా కప్ 2025లో ఓపెనర్‌గా అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శిస్తున్న అభిషేక్ శర్మను కూడా జట్టులోకి తీసుకున్నారు. 

జట్లు ఇవే 

ODI 1 - : శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (WK), రియాన్ పరాగ్, ఆయుష్ బడోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిశాంత్ సింధు, గుర్జప్‌నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (WK), ప్రియాంష్ సింగ్ ఆర్య, సిమర్‌జీత్ సింగ్

ODI 2, 3 - శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్ ), అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (WK), రియాన్ పరాగ్, ఆయుష్ బడోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిశాంత్ సింధు, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అబ్‌డబ్ల్యు.

Advertisment
తాజా కథనాలు